మీడియా తో నాగ వంశీ కీలక వ్యాఖ్యలు..! 9 h ago
నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" మూవీ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగ వంశీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మీరు వాల్తేర్ వీరయ్య చిత్రం కంటే డాకు మహారాజ్ మూవీ బాగా తెరకెక్కించరా? అని డైరెక్టర్ బాబీ ని ప్రశ్నించారు. దానికి నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ "చిరంజీవి గారి అభిమానులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు.. వాల్తేర్ వీరయ్య కంటే బాబీ డాకు మహారాజ్ బాగా తీసాడు" అని తెలిపారు.